DC vs LSG : టాస్ గెలిచిన ఢిల్లీ.. లక్నో బ్యాటింగ్!
లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో బ్యాటింగ్ చేయనుంది.
లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో బ్యాటింగ్ చేయనుంది.
కోల్‌కతా వరుస ఓటములపై మాజీ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. గుజరాత్ టైటాన్స్ చేతిలో 39 పరుగుల తేడాతో ఓడిన కేకేఆర్ చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తోందంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఈడెన్ గార్డెన్స్‌లో ఓటమి జీర్ణించుకోలేనన్నాడు.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చేతులెత్తేసింది. 199 టార్గెట్ ను ఛేదించలేక చతికిల పడింది. నిర్దేశించిన 20ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ జట్టు 39 పరుగుల తేడాతో విజయాన్ని తనఖాతాలో వేసుకుంది.
గుజరాత్‌తో మ్యాచ్‌లో కెకెఆర్ ఛేజింగ్‌కు దిగింది. తాజాగా 10 ఓవర్ల ఆట పూర్తయింది. ఈ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి కెకెఆర్ జట్టు 68 పరుగులు చేసింది. క్రీజ్‌లో వెంకటేశ్ అయ్యర్ (11), రహానె (33) పరుగులతో ఉన్నారు.
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్ కంప్లీట్ అయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో గుజరాత్ 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. దీంతో కెకెఆర్ ముందు 199 టార్గెట్ ఉంది.
కోల్‌కతాతో మ్యాచ్‌లో గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్ 15 ఓవర్లు కంప్లీట్ అయ్యాయి. 1 వికెట్ నష్టానికి 139 పరుగులు చేశారు. ఓపెనర్ సుదర్శన్ 52 పరుగులతో ఔటయ్యాడు. క్రీజ్‌లో గిల్ (61*), జోష్ బట్లర్ (22*) ఉన్నారు.
గుజరాత్ vs కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్ చేస్తున్న గుజరాత్ జట్టు 10 ఓవర్లలో 0 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజ్‌లో గిల్ (49*), సుదర్శన్ (36*) ఉన్నారు.
ముంబై ఇండియన్స్ ఈరోజు చితక్కొట్టింది. ఇప్పటి వరకు అస్సలు ఆడని హిట్ మ్యాన్ వీరబాదుడు బాదాడు. అతనికి తోడు సూర్యకుమార్ కూడా మెరుపులు మెరిపించడంతో ముంబై అద్భుతంగా మ్యాచ్ గెలిచింది.