DC vs LSG : టాస్ గెలిచిన ఢిల్లీ.. లక్నో బ్యాటింగ్!

లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.  దీంతో  లక్నో బ్యాటింగ్ చేయనుంది. 

New Update
dc-vs-lsg match

జట్లు:

లక్నో సూపర్ జెయింట్స్ : ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్

ఢిల్లీ క్యాపిటల్స్ : అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్(w), అక్షర్ పటేల్(c), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్

Advertisment
Advertisment
తాజా కథనాలు