iPhone యూజర్లకు కేంద్రం హెచ్చరిక
ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ యూజర్లకు కేంద్రం హెచ్చరికలు పంపింది. ఆయా సాఫ్ట్వేర్లలో లోపాలున్నాయని, అనధికారికంగా డేటాను దొంగిలించే వీలుందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తెలిపింది. అందువల్ల జాగ్రత్త పడాలని హెచ్చరికలు చేసింది.