Apple: ఐఫోన్లలో స్పైవేర్..92 దేశాల్లో యూజర్లకు ముప్పు
ఐఫోన్ వాడుతున్నారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది ఆపిల్ సంస్థ. స్పైవేర్లు అటాక్ చేస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ఇంకా ఇతర నాయకులు తమ ఫోన్లు హ్యాక్ అవుతున్నాయని చెప్పిన నేపథ్యంలో మొత్తం 92 దేశాలకు హ్యాకర్ల బెడద ఉందని ఆపిల్ చెబుతోంది.