టెక్నాలజీWhatsApp Close: రేపటి (జూన్ 1)నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు.. వెంటనే మొబైల్ మార్చండి!! రేపటి (జూన్ 1) నుంచి పాత మోడల్ ఫోన్లలో వాట్సాప్ సర్వీస్ నిలిపేస్తున్నట్లు మెటా ప్రకటించింది. పాత ఆండ్రాయిడ్, iOS ఫోన్లలో ఈ యాప్ పని చేయదు. ఐఫోన్ 5S, 6, 6+,6S, ఐఫోన్ SE, అలాగే మోటో, శామ్సంగ్, LG కంపెనీలోని కొన్ని మోడల్స్ ఫోన్లో వాట్సాప్ సపోర్ట్ చేయదు. By K Mohan 31 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్iPhone: ఐఫోన్ 17 లీక్.. భారీగా తగ్గిన ఈ సిరీస్ మొబైల్స్ ఐఫోన్ 17 సిరీస్ డిజైన్ లీక్ కావడంతో 15, 14, 13 సిరీస్‌ల మొబైల్ ధరలు భారీగా తగ్గాయి. దీనికి తోడు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీద కొనుగోలు చేస్తే మీకు రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. అయితే ఐఫోన్ 15 128GB రూ.58,999 లకే లభిస్తుంది. By Kusuma 23 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టెక్నాలజీIphone 17 Series: ఐఫోన్ 17 ప్రో నుంచి కిర్రాక్ అప్డేట్.. ధర, లాంచ్, డిజైన్, కలర్ - ఫుల్ డీటెయిల్స్ ఇవే! ఐఫోన్ 17 సిరీస్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ కానుంది. ఇందులో ఐఫోన్ 17 ప్రో సెప్టెంబర్ 11 - 13 మధ్య లాంచ్ కావచ్చు. దీని ప్రారంభ ధర రూ.1,39,999 ఉంటుంది. ఇది బ్లాక్, వైట్, గ్రే, గోల్డ్ వంటి కలర్లతో వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ లీకైన సమాచారం. By Seetha Ram 29 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Iphones: ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న ఐఫోన్ ధరలు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల ఎఫెక్ట్ ఐఫోన్‌పై పడనుంది. చైనాపై ట్రంప్ 34 శాతం సుంకం విధించారు. ఇక్కడే ఐఫోన్లు ఎక్కువగా తయారు అవుతాయి. ఈ టారిఫ్‌లు వినియోగదారులపై సంస్థ వేస్తే ఐఫోన్ ధరలు భారీగా పెరుగుతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. By Kusuma 04 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంiPhone : ఐఫోన్ కొనివ్వలేదని కోసేసుకుంది! ఐఫోన్ కొనివ్వలేదని ఓ అమ్మాయి తన చేతి మణికట్టును కోసుకుంది. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. ఆ అమ్మాయి తల్లి మాట్లాడుతూ తాను, తన భర్త ఆర్థిక ఇబ్బందుల కారణంగా అంత ఖరీదైన మొబైల్ కొని ఇవ్వలేకపోయామని అన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. By Krishna 25 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్iPhone 16e: ఐఫోన్ కొనాలనుకునే వారికి ఇదే ఛాన్స్.. 16 సిరీస్‌లో 16e మోడల్.. ధర ఇంత తక్కువా..! యాపిల్ కంపెనీ 16 సిరీస్ ఐఫోన్లో 16eను బుధవారం రిలీస్ చేసింది. 16 ప్రో, ప్రో మ్యాక్స్‌లకు ఇది ఏ మాత్రం తీసుపోలేదు. స్టైలిష్ డిజైన్‌తోపాటు మూడు స్టోరేజ్ వేరియంట్, రెండు కలర్స్‌లో ఐఫోన్ 16e లభిస్తోంది. ఇండితోపాటు అన్నీ దేశాల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. By K Mohan 20 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Apple IPhone 17: బెస్ట్ ఫీచర్లతో వచ్చేస్తున్న యాపిల్.. ఐఫోన్ సిరీస్ 17 వచ్చేది అప్పుడే? యాపిల్ ఐఫోన్ సిరీస్ 17ను బెస్ట్ మోడళ్లతో ఈ ఏడాది లాంఛ్ చేయనున్నారు. అయితే ఈ సిరీస్‌లో కెమెరా మాడ్యూల్ గూగుల్ పిక్సెల్ డిజైన్‌ను పోలి ఉంది. మరి ఇదే డిజైన్‌తో వస్తుందో లేకపోతే వేరే డిజైన్‌లో వస్తుందనే విషయం తెలియాలంటే సిరీస్ లాంఛ్ అయ్యే వరకు వేచి చూడాలి. By Kusuma 25 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్Iphone: బెస్ట్ ఆఫర్ అంటే ఇదే భయ్యా.. కేవలం రూ.16 వేలకే ఐఫోన్ 15 ఐఫోన్ ప్రియులకు అమెజాన్ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఐఫోన్ 15 256జీబీ వేరియంట్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కేవలం రూ.16 వేలకే ఇస్తోంది. ఐఫోన్ 15 ధర రూ.89,600 ఉండగా 23 శాతం తగ్గింపుతో రూ.68,999కి వస్తుంది. దీనికి ఎక్స్ఛేంజ్ ఆఫర్ పెడితే రూ.16 వేలకి వస్తుంది. By Kusuma 20 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్అయ్యో.. హుండిలో పడిపోయిన ఐఫోన్.. ఇవ్వమంటున్న ఆలయ అధికారులు తమిళనాడులోని ఓ గుడికి వెళ్లిన వ్యక్తి హుండీలో డబ్బులు వేస్తుండగా.. అతడి జేబులో ఉన్న ఐఫోన్ అందులో పడిపోయింది. హుండీలో వేసేది దేవుని ఖాతాలోకే వెళ్తుందని ఆలయ అధికారులు చెప్పడంతో అతడు షాకైపోయాడు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 21 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn