Paris AI Summit: ప్రధాని మోదీ వెళ్ళిన పారిస్ సమ్మిట్ ఏంటి? ఇది భారత్ కు ఎందుకు ముఖ్యం?
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో అతి పెద్ద ఏఐ సమ్మిట్ జరుగుతోంది. దీనికి భారత ప్రధాని మోదీ హాజరవుతున్నారు మొత్తం తొంభై దేశాలు పాల్గొంటున్న ఈ సమ్మిట్ భారత్ కు అత్యంత ముఖ్యమైనది అని చెబుతున్నారు. కారణాలు ఏంటో కింది ఆర్టికల్ లో చదవండి..