ఇన్ స్టా మోజులో బలవన్మరణం | Insta Crazy Leads to Death | RTV
ఇన్ స్టా మోజులో పడిబలవన్మరణం| Illegal Affair and Insta Friendship Lead to Death of a woman in Rajanagaram in East Godavari District | RTV
ఇన్ స్టా మోజులో పడిబలవన్మరణం| Illegal Affair and Insta Friendship Lead to Death of a woman in Rajanagaram in East Godavari District | RTV
నార్సింగి పీఎస్ లో తనపై అత్యాచార కేసు నమోదు కావడంపై యూట్యూబర్ హర్ష సాయి స్పందించాడు. డబ్బు కోసమే ఆ అమ్మాయి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. తానేంటో తన ఫాలోవర్స్ కు తెలుసని ఇన్‌స్టా లో పోస్ట్ పెట్టారు.
సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ తన ఇన్ స్టా లో విరాట్ కోహ్లీతో దిగిన సెల్ఫీని అభిమానులతో పంచుకుంది. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ కోసం విరాట్ చెన్నైకి ఫ్లైట్ లో వస్తుండగా అదే ఫ్లైట్ లో రాధిక శరత్ కుమార్ ను కలిశారు. ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది.
టర్కీ దేశం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ను తాత్కాలికంగా నిషేధించింది. దివంగత హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియేకు సంబంధించిన కంటెంట్‌ను తొలగించేందుకే టర్కీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై టర్కీ నుంచి అధికారిక ప్రకనట వెలువడలేదు.
ఇండియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లల వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది మెటా. బిజినెస్ కోసం దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు మెటా తెలిపింది. దీంతో వినియోగదారులకు మరిన్ని ఫీచర్లు, ఆఫర్లను అందించనుంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన ఫేక్‌బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు మెటా సంస్థ ప్రకటించింది. రాజకీయ నేతల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పర్మిషన్ ఇవ్వడం మా బాధ్యత అని.. అందుకే ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.
తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో కొందరు ఆకతాయిలు ఫ్రాంక్ వీడియో తీయడంపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శన క్యూలైన్లలో కొందరు ఆకతాయిలు ఈ ఫ్రాంక్ వీడియో ని తీశారు. దీంతో ఈ విషయం గురించి టీటీడీ విజిలెన్స్ శాఖ విచారణకు ఆదేశించింది.
మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్ AI స్టూడియో అనే కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. ఇన్స్టాగ్రామ్ యొక్క AI స్టూడియో ఫీచర్ సహాయంతో, వినియోగదారులు వారి స్వంత AI వెర్షన్‌ను సృష్టించగలరు.
బిడ్డను ప్రసవించడం తల్లికి పునర్జన్మ అంటారు. తనకు సిజేరియన్ జరుగుతుంటే.. మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి ఒక తల్లి శ్రీకృష్ణ స్తోత్రాన్ని జపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె గానం కొనసాగుతుండగా డాక్టర్స్ ఆపరేషన్ చేసి బిడ్డకు ప్రాణం పోశారు.