Sudha Murthi: 70 గంటల పని విధానంపై సుధా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు
ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి వారానికి 70 గంటల పాటు పనిచేయాలన్న దానిపై ఆయన భార్య సుధాముర్తి స్పందించారు. ఇష్టంతో, ఉత్సాహంగా చేసే సమయానికి పరిమితి ఉండదన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.