భారత్ చేతికి చిక్కిన పాక్ జవాన్ | Indian Army Caught Pakistan Army Jawan | Operation Sindoor | RTV
By RTV 08 May 2025
షేర్ చేయండి
Jammu Airport Attack - S 400: పాక్ జెట్ లను తుక్కు తుక్కు చేస్తున్న భారత్ ఫైటర్ జెట్లు..
జమ్మూలోని ఎయిర్‌పోర్టుపై పాకిస్తాన్ దాడి చేసింది. భారతఆర్మీ S-400 సాయంతో 8 పాక్ క్షిపణులను గాల్లోనే ధ్వంసం చేసింది. పాక్‌కు చెందిన F-16 ఫైటర్ జెట్, రెండు JF17 యుద్ధ విమానాలను కూల్చేసింది. భారత ఫైటర్ జెట్లు జమ్మూలోని పఠాన్ కోట్ నుంచి బయలుదేరాయి.
By Seetha Ram 08 May 2025
షేర్ చేయండి
Airports Closed In India: హై అలర్ట్.. 27 ఎయిర్‌పోర్టులు, 430 విమానాలు క్యాన్సిల్
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌లో పలు విమానాశ్రయాలు మూసివేశారు. మరిన్ని విమానాలు రద్దు చేశారు. సుమారు 27 ఏయిర్ పోర్ట్‌లను మూసివేయగా.. మొత్తం 430 విమానాలను భారత విమానయాన సంస్థలు రద్దు చేశాయి. ఈ విమానాశ్రయాలను మే 10 (శనివారం) వరకు మూసివేశారు.
By Seetha Ram 08 May 2025
షేర్ చేయండి
Operation Sindoor: పాకిస్తాన్‌తో యుద్దం.. అన్ని పాఠశాలలు బంద్
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత సరిహద్దు ప్రాంతాలైన పంజాబ్, రాజస్థాన్‌లో హై అలెర్ట్ జారీ అయింది. దీంతో ఆయా రాష్ట్రాల్లోని పోలీసు సిబ్బంది సెలవులను అధికారులు రద్దు చేశారు. అలాగే ముందు జాగ్రత్తగా ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పాఠశాలలు మూతపడ్డాయి.
By Seetha Ram 08 May 2025
షేర్ చేయండి
జై మోదీ.. ఆపరేషన్ సింధూర్ పై పాక్ పౌరిడి మాటలింటే.. ! | India Pak War BIG Updates | PM Modi | RTV
By RTV 08 May 2025
షేర్ చేయండి
ఘర్ మే గుస్కర్ మారింగే.. ! | NSA Ajit Doval Serious Warning To Pak | Operation Sindoor | Ind Pak War
By RTV 07 May 2025
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి