IND-PAK War: INS విక్రాంత్ పవర్‌ఫుల్ రేంజ్.. దీని ముందు పాక్ ఆయుధాలు జుజుబి

కరాచీ పోర్టుపై విరుచుకుపడిన INS విక్రాంత్ 45 వేల టన్నులు బరువు ఉంటుంది. ఒకేసారి దాదాపుగా 40 యుద్ధ విమానాలను తీసుకెళ్తుంది. 1.10 లక్షల హార్స్‌పవర్ శక్తిని ఇచ్చే దీన్ని టర్బైన్లతో అమర్చారు. నీటి నుంచి గాల్లోకి దూసుకెళ్లడంతో పాక్ వీటికి భయపడుతోంది. 

New Update

ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడులు చేయడంతో దేశంలోని ప్రధాన నగరాలపై దాడికి పాల్పడింది. ఈ క్రమంలో భారత్ INS విక్రాంత్‌, S-400 డిఫెన్స్ సిస్టమ్‌‌తో పాక్‌పై విరుచుకుపడింది. ముఖ్యంగా ఇండియన్ నేవీ INS విక్రాంత్‌‌తో కరాచీ పోర్టును నాశనం చేసింది. అరేబియా సముద్రంలోని కార్వార్‌ తీరానికి సమీపంలో ఉన్న ఈ పోర్టును భారత సైన్యం ధ్వంసం చేసింది. INS విక్రాంత్‌ చాలా ఫవర్‌పుల్. దీనికి పాక్ కూడా భయపడుతోంది. 

ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్‌లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!

ఇది కూడా చూడండి: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

ఒకేసారి 40 యుద్ధ విమానాలు..

ఈ INS విక్రాంత్‌ మొత్తం బరువు 45 వేల టన్నులు ఉంటుంది. 262 మీటర్ల పొడువు, 59 మీటర్ల వెడల్పు ఉన్న ఇది దాదాపుగా 40 యుద్ధ విమానాలను తీసుకెళ్తుంది. దీన్ని శక్తివంతమైన టర్బైన్లతో అమర్చారు. ఇది 1.10 లక్షల హార్స్‌పవర్ శక్తిని ఇస్తుంది. దీనికి స్క్వాడ్రన్ల మిగ్-29, 10 క్మావ్ కా-31 హెలికాప్టర్లు ఉన్నాయి. ఈ వాహన నౌక 1500 కి.మీ పరిది వరకు గుర్తిస్తుంది. ఇందులో64 బరాక్ క్షిపణులు కూడా ఉన్నాయి. నీటి నుంచి గాల్లోకి ఇవి దూసుకెళ్లడంతో పాక్ ఈ INS విక్రాంత్‌‌కు భయపడుతోంది. 

ఇది కూడా చూడండి: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు

Advertisment
Advertisment
తాజా కథనాలు