సమ్మర్ స్పెషల్.. రూ.1499 ఇండిగో ఫ్లైట్ టికెట్!
ఇండిగో సంస్థ సమ్మర్ స్పెషల్ సేల్‌లో భాగంగా రూ.1499లకే ఫ్లైట్ టికెట్‌ను అందిస్తోంది. మీరు కడప, హైదరాబాద్, కర్నూలు, చెన్నైల మధ్య ఈ ధరకే ప్రయాణించవచ్చు. అదే దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు అయితే రూ.4999లకే టికెట్లు బుక్ చేసుకోవడానికి ఈ సేల్ ఎండ్ అవుతోంది.