India Drone Attack: పాక్ పై మళ్లీ దాడికి దిగిన ఇండియా.. ఆ 9 నగరాలపై ఎటాక్!
పాకిస్థాన్‌పై ఇండియన్ ఆర్మీ మళ్లీ దాడులకు దిగింది. లాహోర్, కరాచీ, రావల్పిండి సహా 9 నగరాలపై డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో పాక్ వైమానిక రక్షణ వ్యవస్థలను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది.