Operation Sindoor Attack: 4 డ్రోన్లు వచ్చి తుక్కు తుక్కు చేశాయ్.. పాకిస్తాన్ ప్రత్యక్ష సాక్షి సంచలన వీడియో
పాకిస్తాన్లోని మురిడ్కేలో ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఆర్మీ జరిపిన దాడిని తాను చూసిన ఒక వ్యక్తి అన్నాడు. నేను మొదట ఒక డ్రోన్ చూశాను. ఆ తర్వాత మరో మూడు డ్రోన్లు వచ్చాయి. అవి మసీదులపై దాడి చేయడంతో ప్రతిదీ ధ్వంసమైంది అని చెప్పుకొచ్చాడు. ఆ వీడియో వైరలవుతోంది.