/rtv/media/media_files/2025/05/10/u17wwNgE62CdyVwKQnXb.jpg)
IndianArmy Shut Down Two Pak Jets
పాకిస్తాన్ చేస్తున్న ఏ దాడినైనా భారత్ ఒప్పుకోవడం లేదు. ఎన్ని దాడులు చేస్తున్నా ఇండయన్ ఆర్మీ వాటిని తిప్పి కొడుతూనే ఉంది. నిన్న పాక్ చేసిన దాడులను భారత్ అడ్డుకుంది. దాంతో పాటూ ఆ దేశానికి చందిన రెండేు యుద్ధ విమానాలను కూడా కూల్చేసినట్లు తెలుస్తోంది. భారత గగనతల రక్షణ వ్యవస్థ ఆకాశ్ పాకిస్తాన్ ఫైటర్ జెట్లను నేలకూల్చినట్లు చెబుతున్నారు. భారత ఎయిర్ బేస్ నియాలను ఉల్లంఘిసతే అవి రెండూ శ్రీనగర్ పైకి రావడంతోనే ఆ యాక్షన్ తీసుకున్నామని చెబుతున్నారు. అయితే ఆ రెండు ఫైటర్ జెట్ల నుంచి పాక్ పైలెట్లు తప్పించుకున్నారు. ప్రసత్తు ఇండియన్ ఆర్మీ వారి కోసం వెతుకుతోంది. దీనిని భారత రక్షణ బలగాలు ఇకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
Also Read : IND-PAK WAR : పాక్ పై మళ్లీ వాటర్ వార్.. సలాల్ డ్యామ్ 5 గేట్లు ఓపెన్
Also Read : IND-PAK WAR: పాక్ దాడులను తిప్పికొట్టాం.. ఆర్మీ సంచలన ప్రెస్ మీట్!
Pakistan’s China-Supplied Aircraft
श्रीनगर के आकाश में पाकिस्तान के जेट का पीछा कर मार गिराया #OperationSindhoor pic.twitter.com/Z8kE2NvZVb
— Brajesh Rajput (@drbrajeshrajput) May 10, 2025
Also Read : అమృత్ సర్ లో మళ్లీ మోగిన సైరన్.. రెడ్ అలర్ట్!
Also Read : IND-PAK WAR: 'ఆపరేషన్ సిందూర్' కు పోటీగా పాక్ ఆపరేషన్ 'బున్యాన్ ఉల్ మర్సూస్'.. దాని అర్థం ఏంటో తెలుసా?
IAF jets | Indian Army | today-latest-news-in-telugu | india pakistan war 2025 | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news in telugu | national news in Telugu