Ind-Pak war: చైనా ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థలు 23 నిమిషాల్లోనే ధ్వంసం..కేంద్రం
చైనా నుంచి పాకిస్తాన్ గొప్పగా తెచ్చుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలను కేవలం 23 నిమిషాల్లోనే ధ్వంసం చేశామని భారత కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భారత్ అత్యంత ఆధునిక టెక్నాలజీని కలిగి ఉందని చెప్పింది. లాహోర్ లో ఒక రాడార్ పూర్తిగా నిలిపివేయబడిందని చెప్పారు.