IND-PAK WAR: పాక్ దాడులను తిప్పికొట్టాం.. ఆర్మీ సంచలన ప్రెస్ మీట్!
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత సైన్యం సంచలన ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ దాడుల గురించి వివరించారు. పాక్ దాడులను తిప్పికొడుతున్నట్లు తెలిపారు.