2047 నాటికి భారత్లో దేశీయ ఆయుధాలు: వాయుసేన చీఫ్ ఏపీ సింగ్
2047 నాటికి భారత్లో.. పూర్తిగా దేశీయ ఆయుధాలే ఉండాలని వాయుసేన చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ సూచించారు. ప్రస్తుతం వాస్తవాధీన రేఖ (LAC) వెంబటి చైనా వేగంగా నిర్మాణాలు చేపడుతోందని తెలిపారు. భారత్ కూడా అదేస్థాయిలో సౌకర్యాలను అప్గ్రేడ్ చేస్తోందన్నారు.