Indian Air Force : భారత అమ్ములపొదిలో మరో అద్భుత అస్త్రం
మేడిన్ హైదరాబాద్ అస్త్ర క్షిపణిని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ఈ రోజు ఆవిష్కరించారు. కంచన్‌బాగ్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఈ అధునాతన ఆయుధాన్ని అభివృద్ధి చేయగా.. గగనతలంలోకి దూసుకెళ్లే అస్త్ర మిస్సైల్ 100 కిలోమీటర్లకుపైగా లక్ష్యాలను ఛేదించగలదని తెలిపారు.