Pakistanis: భారత్ మంచితనం.. లక్షా 50 వేల మంది పాకిస్తానీలు సేఫ్
భారత్ మంచితనం వల్ల లక్షా 50 వేల మంది పాకిస్తానీలు సేఫ్ అయ్యారు. భారీ వరదలు వస్తున్నాయని పాకిస్తాన్ ను భారత్ ముందే హెచ్చరించింది. సట్లెజ్, చినాబ్, రావి, తదితర నదులపై ఉన్న జలశయాల గేట్లు ఎత్తబోతున్నామని రెండు రోజుల క్రితమే భారత్ సూచించింది.