Latest News In Telugu Apple Event :ఈరోజే ఆపిల్ వండర్ లస్ట్ ఈవెంట్...ఐఫోన్ 15 సీరీస్ వచ్చేస్తోంది మొబైల్ ఫోన్లలో రారాజు అయిన ఆపిల్ ఐఫోన్ కొత్త సీరీస్ ఇవాల్టి నుంచి అందుబాటులోకి వచ్చేస్తోంది. వండర్ లస్ట్ పేరుతో అమెరికాలో ఆపిల్ కంపెనీ ఈవెంట్ నిర్వహించనుంది. దీంట్లో ఐఫోన్ 15 సీరీస్ తో పాటూ వాచ్ అల్ట్రా మోడల్స్ ను లాంచ్ చేస్తున్నారు. By Manogna alamuru 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఏ పేరైనా పర్వాలేదు...ఇండియా పేరు మార్పు మీద రాహుల్ గాంధీ కామెంట్స్ ఇండియా, భారత్ ఏ పేరైనా పర్వాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఓ యూనివర్శిటీ విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. By Manogna alamuru 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu India vs Pakistan Asia Cup 2023 Live Score🔴: పాక్ పై టీమిండియా గ్రాండ్ విక్టరీ! ఆసియా కప్లో భాగంగా పాక్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణిత ఓవర్లలో టీమిండియా 2 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ సాధించింది. By Karthik 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu చిక్కుల్లో పడ్డ పాకిస్తాన్ బోర్డ్....క్యాసినోవాకు వెళ్ళారని ఆరోపణలు పాకిస్తాన్ బోర్డ్ అధికారులు చిక్కుల్లో పడ్డారు. పీసీబీ మీడియా హెడ్ ఉమర్ ఫరూఖ్, జనరల్ మానేజర్ అద్నాన్ అలీలు క్యాసినోవాకు వెళ్ళడమే కాక గ్యాంబ్లింగ్ లో కూడా ఇన్వాల్ అయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. By Manogna alamuru 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu India vs Bharat: ఇష్టం లేకపోతే దేశం విడిచివెళ్ళిపోండి, భారత్ పేరు మార్పు మీద బీజెపీ నేత కీలక వ్యాఖ్య ఇండియా పేరును భారత్ గా మార్చడం ఇష్టం లేకపోతే దేశం వదిలివెళ్ళిపోండి అంటున్నారు బీజెపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్. బెంగాల్ లో తాము అధికారంలోకి వస్తే అక్కడ ఉన్న విదేశీయుల విగ్రహాలను వెంటనే తొలిగిస్తామని చెప్పారు. ఛాయ్ పే చర్చా కార్యక్రమంలో దిలీప్ ఈ వ్యాఖ్యలను చేశారు. By Manogna alamuru 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asia Cup: ఈరోజు కూడా భారత్-పాక్ మ్యాచ్ కు వర్షం అడ్డుపడితే...టీమ్ ఇండియాకు కష్టమే. ఆసియాకప్ లో భారత్-పాక్ మధ్య మ్యాచ్ ను వరుణుడు జరగనిచ్చేట్టు లేడు. రెండోసారి కూడా వర్షం పడడంతో ఙరు జట్ల మధ్య మ్యాచ్ ను రద్దు చూయాల్సి వచ్చింది. భారత్ 24.1 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత మ్యాచ్ ఇంక జరగలేదు. దీంతో ఆటను రిజర్వ్ డే కు పోస్ట్ పోన్ చేశారు. అయితే కొలంబోలో ఈరోజు కూడా వర్షం పడే ఛాన్స్ 80 శాతం ఉందని అక్కడి వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే కనుక డక్ వర్త్ లూయీస్ ప్రకారం 20 ఓవర్లకు పాక్ టార్గెట్ ను నిర్ణయించి మ్యాచ్ నిర్వహిస్తారు. By Manogna alamuru 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu India vs Pakistan Asia Cup 2023 Live Score🔴: భారత్-పాక్ మ్యాచ్ రేపటికి వాయిదా ఆసియా కప్ సూపర్-4లో భాగంగా దాయాది జట్టు పాక్తో జరుగుతున్న మ్యాచ్లో భారత ఓపెనర్లు అదరగొడుతున్నారు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ బంతులను పోటీ పోటీగా బౌండరీలకు తరలిస్తుండటంతో భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. By Karthik 10 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ACC: భారత క్రికెట్ టీమ్కో న్యాయం మాకో న్యాయమా.? ఆసియా కప్లో భాగంగా రేపు జరుగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు రిజర్వ్ డేను ప్రకటించడంపై ఇతర క్రికెట్ బోర్డులు స్పందించాయి. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రశ్నించింది. By Karthik 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu India-Pakistan: హై ఓల్టేజ్ మ్యాచ్కు పొంచివున్న వర్షగండం ఆసియా కప్లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య మరో పోరు జరుగనుంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్కు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. యుద్ధ వాతావరణాన్ని తలపించే ఈ మ్యాచ్కు వరుణుడు సహకరిస్తాడా లేదా అనేది ఇప్పుడు సందిగ్ధంగా మారింది. By Karthik 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn