Latest News In Telugu ACC: క్రికెట్ ఫ్యాన్‌కు గుడ్ న్యూస్.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు రిజర్వ్ డే.! క్రికెట్ అభిమానులకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబర్ 10న జరగాల్సిన మ్యాచ్‌కు రిజర్వ్ డేను ప్రకటిస్తున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ స్పష్టం చేసింది. By Karthik 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Gautam Gambhir: పాకిస్థాన్ ఆటగాళ్లతో అతిస్నేహం వద్దు భారత్-పాకిస్థాన్ టీమ్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇరు దేశాలకు చెందిన ప్లేయర్లు ఒకరి పై మరోకరు దురుసగా ప్రవర్తిండచం, బౌలర్ కావాలని బ్యాటర్ మొహానికి విసరం, బ్యాటర్ కావాలనే బౌలర్ తలపై బాల్ కొట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. By Karthik 07 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ G20 Summit: ప్రపంచం చూపు భారత్ వైపు.. జీ20 సమావేశాల ఎజెండా ఏమిటి..? ఢిల్లీ వేదికగా నిర్వహించే G20 సమ్మిట్‌లో ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటారు? ఎలాంటి తీర్మానాలు చేస్తారు ? ఏ ఏ వాగ్దానాలు చేస్తారు? అని ప్రపంచ దేశాలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నాయి. వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి, మాంద్యం భయాలు మొదలు సమగ్రాభివృద్ధి, వాణిజ్యం, వ్యవసాయం, ఆరోగ్యం, ఇంధనం, పర్యావరణ పరిరక్షణ, ఉక్రెయిన్ యుద్ధం దాకా ఎన్నో అంతర్జాతీయ అంశాలు ఈ భేటీలో చర్చకురానున్నాయి. By BalaMurali Krishna 07 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Watch Video: వేప పుల్లతో 'ఇండియా-భారత్' వ్యత్యాసాన్ని వివరించిన లాలూ ప్రసాద్.. వైరల్ అవుతున్న అలనాటి వీడియో.. అధికారిక G20 సమ్మిట్ ఇన్విటేషన్ కార్డ్స్‌పై 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' పదాన్ని ఉపయోగించడంపై దేశ వ్యాప్తంగా పెను దుమారం రేగుతోన్న విషయం తెలిసిందే. ఈ వివాదం మధ్య బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు సంబంధించిన పాత వీడియో ఓకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. By Shiva.K 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ India to Bharat: 'ఇండియా' పేరును భారత్‌గా మార్చడం సులభమేనా? ప్రాసెస్ ఎంత ఉంటుందో తెలిస్తే షాక్ అవుతారు.. మరి రాజ్యాంగంలో ఇండియా పదాన్ని.. భారత్‌గా మార్చడం సాధ్యమేనా? సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? అయినప్పటికీ పేరు మార్చాల్సిందే అనుకుంటే.. ఎన్ని మార్పులు చేయాలి? ఏమేమీ మార్చాలి? అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. By Shiva.K 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ INDIA కూటమి వరుస సమావేశాలు.. ఇవాళ రాత్రికి ఏం తేల్చబోతున్నారు? పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహంపై విపక్షకాంగ్రెస్ ద్రుష్టిసారించింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నేత్రుత్వంలో కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు సమావేశం కానుంది. ఈనెల 18 నుంచి 5రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి By Bhoomi 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Asia Cup 2023: రేపే హై ఓల్టేజ్ మ్యాచ్.. అందరి చూపు కోహ్లీపైనే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్-పాక్ మ్యాచ్‌కు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వానగండం ఉండటంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం పాక్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలవాలని పూజలు చేస్తున్నారు. By Karthik 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మోడీపై 80 శాతం మందికి పాజిటివ్ కార్నర్ ... పీఈడబ్ల్యూ సర్వేలో ఆసక్తికర విషయాలు...! పీఈడబ్ల్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సుమారు పదేండ్ల పాలన తర్వాత కూడా ప్రధాని నరేంద్ర మోడీపై ప్రజలు సానుకూలంగా వున్నట్టు సర్వే పేర్కొంది. దేశంలో 80 శాతం ప్రజలు ప్రధాని మోడీ పట్ల సానుకూలమైన అభిప్రాయాన్ని కలిగి వున్నారని సర్వే వెల్లడించింది. ఇటీవల ప్రపంచ దేశాల్లో భారత్ మరింత ప్రభావ వంతంగా మారిందని పది మందిలో ఏడుగురు భారతీయులు విశ్వసిస్తున్నట్టు సర్వేల్లో వెల్లడైందన్నారు. By G Ramu 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అమితా బచ్చన్ తో మమతా బెనర్జీ భేటీ... బిగ్ బీకి రాఖీ కట్టిన దీదీ....! పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బిగ్ బీ అమితాబచ్చన్ ను కలిశారు. ముంబైలోని ఆయన నివాసంలో అమితాబ్ తో దీదీ భేటీ అయ్యారు. బచ్చన్ కుటుంబ సభ్యులతో ఆమె కాసేపు ముచ్చటించారు. అనంతరం బిగ్ బీకి మమతా బెనర్జీ రాఖీ కట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలను అమితాబచ్చన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. By G Ramu 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn