Latest News In Telugu Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్... పెరిగిన బంగారం ధరలు కొన్ని రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. దీంతో పాటూ వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. పసిడి 10 గ్రాముల మీద దాదాపు 220 రూ. ధర పెరిగింది. By Manogna alamuru 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu India vs Bangladesh Asia Cup 2023: భారత్ కు బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది మమ్మల్ని ఎవడూ కొట్టేవాడు లేడు అనుకున్నారు. ఫైనల్ కు వెళ్ళిపోయాము మాదే పై చేయి అని సంబరిపడిపోయారు. కానీ అంతలా మురిసిపోవద్దు అంటూ చెయ్యి పట్టుకుని కిందకు లాక్కొచ్చింది బంగ్లాదేశ్. సూపర్ -4 లో భాగంగా జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో ఇండియాను బంగ్లా ఓడించింది. By Manogna alamuru 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పాక్ ఉగ్రవాదులకు చైనా ఆయుధాలను అందిస్తున్న ఐఎస్ఐ భారత్ లో అల్లర్లు చేయడానికి పక్క దేశం పాకిస్తాన్ ఎప్పుడూ ఎదురు చూస్తుంటుంది. ఉగ్రవాదులను తయారు చేసి,వాళ్ళను ఇండియాలోకి పంపించి...విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. మరోసారి పాక్ ఇలాంటి చర్యలకు పాల్పడడానికి చూస్తోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దీని కోసం ఐఎస్ఐ పాక్ ఉగ్రవాదులకు అత్యాధునిక చైనా ఆయుధాలను అందిస్తోందని హెచ్చరిస్తున్నారు. By Manogna alamuru 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Uttar Pradesh: నాలుగేళ్ళ బాలిక మీద అత్యాచారం...బాడీని తినేసిన కుక్కలు ఏం చేసినా దేశంలో అత్యాచారాలు ఆగడం లేదు. పిల్లలు, వృద్ధులు తేడా లేకుండా ఆడ అయితే చాలు అన్నట్టు ఉంటున్నారు. రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లో నాలుగేళ్ళ పాపను అత్యాచారం చేసారు దుండగులు. ఆ సంఘటనలో పాప చనిపోగా మృతదేహాన్ని కుక్కలు కొరుక్కుని తినేసాయి. By Manogna alamuru 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asia Cup 2023: పెద్ద ఆటగాళ్ళకు రెస్ట్...ఇండియా-బంగ్లా మ్యాచ్ లో టీమ్ ఛేంజ్? ఆసియా కప్ టోర్నీలో భారత్ అద్భుతంగా ఆడి ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసేసుకుంది. ఇప్పుడు సూపర్-4 లో పాక్, శ్రీలంక లతో ఆడిన ఇండియా బంగ్లాదేశ్ తో పోరుకు రెడీ అవుతోంది. అయితే ఈమ్యాచ్లో రోహిత్, కోహ్లీతో పాటూ మరో ఆటగాడికి రెస్ట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. By Manogna alamuru 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కొత్త పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండాలివే... సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. మొదటిరోజు పాత భవనంలో చర్చ మొదలవ్వగా రెండవరోజు 19 నుంచి కొత్త పార్లమెంటు భవనంలో సమావేవాలు జరుగుతాయి. ఈ సెషన్స్ లో రాజ్యసభలో మూడు , లోక్ సభలో నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం అజెండాను విడుదల చేసింది. By Manogna alamuru 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nipah Virus: కేరళలో పెరుగుతున్న నిపా వైరస్ కేసులు, డేంజర్ జోన్ లో 700మంది కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతోంది. దీని బారిన పడ్డ వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. Nipah Virus in Kerala By Manogna alamuru 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ADR Report : ఆ జాబితాలో తెలుగు రాష్ట్రాల ఎంపీలే టాప్...అసలు విషయం తెలుస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!! అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ తన తాజా రిపోర్టును వెల్లడించింది. కొన్ని ఇంట్రెస్టింగ్..మరికొన్ని వివాదస్పద అంశాలను తన రిపోర్టులో పేర్కొంది. రాజకీయ పార్టీలకు ఎక్కడెక్కడి నుంచి ఏలాంటి రూపాల్లో నిధులు అందుతున్నాయనే విషయంపై ఆరా తీసింది. ప్రాంతీయ పార్టీలపై కూడా ఈ సంస్థ ప్రత్యేక నిఘా పెట్టింది. By Bhoomi 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu I-N-D-I-A Meeting : నేడు భారత సమన్వయ కమిటీ సమావేశం..ఈ అంశాలపై చర్చ..!! విపక్షాల కూటమి సమన్వయ కమిటీ తొలి సమావేశం నేడు జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. By Bhoomi 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn