BIG BREAKING: మారని పాక్.. ఆ ప్రాంతాల్లో మళ్లీ కాల్పులు!
పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించింది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్ము కశ్మీర్ LOC, IB వెంట పాక్ కాల్పులకు పాల్పడింది. దీనికి ధీటుగా భారత బలగాలు బదులిస్తున్నాయి. బారాముల్లాలోనూ పాక్ డ్రోన్ కనిపించగా భారత సైన్యం దానిని ఆకాశంలోనే కూల్చివేసింది.
Pakistan Fighter Jet Crashed | 40మంది పాక్ ఆర్మీ స్పాట్ ** | Shock To Pakistan | India Pak War | RTV
పాక్ కు ట్రంప్ సపోర్ట్.. కారణం ఇదే..! | America Reasons To Support Pak | India Pakistan War | RTV
BIG BREAKING: ఈ రాత్రికి ఒక్క డ్రోన్ వచ్చినా.. రేపటికి పాక్ ఉండదు.. భారత్ సీరియస్ వార్నింగ్!
పాకిస్తాన్ కాల్పుల విరమణను మరోసారి ఉల్లంఘిస్తే, తాము మరింత గట్టి సమాధానం ఇస్తామని డిజిఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ హెచ్చరించారు. పాకిస్తాన్ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే వెంటనే, బలమైన సమాధానం ఇవ్వాలని ఆర్మీ చీఫ్, కమాండర్లకు సూచించినట్లుగా తెలిపారు.
BLA : పాకిస్తాన్ను లేపేస్తాం.. ఇండియాకు మా ఫుల్ సపోర్ట్.. BLA సంచలన ప్రకటన!
పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. భారత్ కు మద్దతు ప్రకటించింది. భారత్ పాకిస్తాన్ పై దాడి చేయాలని BLA ఒక లేఖ జారీ చేసింది. రేపు పాకిస్తాన్ తో భారత్ చర్చల నేపథ్యంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన కీలకంగా మారింది.