ఇంటర్నేషనల్ Viral Video : బాలరాముడు అందరికీ దేవుడే.. జై శ్రీరామ్ అంటూ చైనా సైనికులు నినాదాలు..!! దేవుడు ముందు అందరూ తలవంచాల్సిందే. పొరుగు దేశం చైనా కూడా జైశ్రీరాం అంటూ నినాదాలు చేసింది. రామమందిరం ప్రారంభోత్సవం జరిగిన మరునాడే చైనా జవాన్లు సరిహద్దుల్లో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. By Bhoomi 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Subhas Chandra Bose : వర్ధంతి ఎరుగని చంద్రబోస్ జయంతి ఇవాళ.. స్వాతంత్ర సమరయోధుల్లో ముఖ్యంగా చెప్పుకునే పేరుల్లో సుబాష్ చంద్రబోస్ ఒకరిది. దేశాన్ని కాపాడుకోవాలంటే అహింస ఒక్కటే మార్గం కాదు పోరాటాలుకూడా చేయాలి అంటూ గాంధీకి వ్యతిరేకంగా పోరుబాట పట్టి మిస్టరీగా చనిపోయిన నేతాజీ పుట్టినరోజు ఈ రోజు. By Manogna alamuru 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hand Transplantation:భారత వైద్యుల ఘనత..ఇద్దరు వ్యక్తులకు హ్యండ్ ట్రాన్స్ప్లాంటేషన్ భారత వైద్యులు రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని అద్బుతాలను సృష్టిస్తున్నారు. తాజాగా చేతులు తెగిపోయిన ఇద్దరు వ్యక్తులకు ఆపరేషన్ చేసి విజయవంతంగా ఆమర్చారు. By Manogna alamuru 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Narendra Modi : రూ. 1600 కోట్ల పెట్టుబడితో నిర్మించిన బోయింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ! బెంగళూరులో బోయింగ్ కేంద్రాన్ని శుక్రవారం ప్రధాని మోడీ ప్రారంభించారు. అమెరికా వెలుపల అతి పెద్ద కేంద్రం ఇదే అని తెలిపారు. దీనివల్ల విమానయాన రంగంలో యువతులు మరింత దూసుకుపోయే అవకాశాలున్నట్లు తెలుస్తుంది By Bhavana 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ India-Maldives : భారత్, మాల్దీవుల విదేశాంగ మంత్రుల మధ్య కీలక చర్చ.. కొన్ని రోజులుగా ఇండియా, మాల్దీవుల మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఇరు దేశాల విదేశాంగ మంత్రులూ భేటీ అయ్యారు. రెండు దేశాల దౌత్య సంబంధాల మీద చర్చించారు. ఇందులో భారత్ -మాల్దీవుల సంబంధాలపై స్పష్టమైన సంభాషణ జరిగింది అని జైశంకర్ తెలిపారు. By Manogna alamuru 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND VS AFG:డబుల్ సూపర్ ఓవర్...డబుల్ మజా...వాట్ ఏ మ్యాచ్ బాబోయ్ ఇలాంటి మ్యాచ్ మేమెక్కడా చూడలేదు అంటున్నారు క్రికెట్ అభిమానులంతా ఏకకంఠంతో...ఏంటా టర్నింగ్ పాయింట్లు...ఏంటి ఆ టెన్షన్...నరాలు తెలిగిపోయాయి కదరా నాయనా.నిన్నటి భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్ అందరికీ డబుల్ మజాను అందించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. By Manogna alamuru 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND Vs AFG:క్లీన్ స్వీప్ చేస్తే...టీమ్ ఇండియా ఖాతాలోకి మరో రికార్డ్.. ఈరోజు ఆఫ్ఘాన్, ఇండియాల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. బెంగళూరు వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేస్తే టీ20 చరిత్రలో అత్యధిక వైట్ విష్లు చేసిన జట్టుగా రికార్డ్ల్లోకి ఎక్కుతుంది. By Manogna alamuru 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Canada: భారత్, కెనడా వివాదం.. గణనీయంగా పడిపోయిన భారతీయ విద్యార్థుల సంఖ్య ఇండియా, కెనడాల మధ్య దౌత్యవిభేదాలు నెలకొన్న నేపథ్యంలో.. కెనడా వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. వాళ్లకు ఇచ్చే స్టడీ పర్మిట్ల సంఖ్యను కెనడా గణనీయంగా తగ్గించేసింది. గతంతో పోలిస్తే దాదాపు 86 శాతం మంది భారతీయ విద్యార్థులు తగ్గిపోయినట్లు తెలుస్తోంది. By B Aravind 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. NCL, CSIRలో ఉద్యోగాల జాతర నిరుద్యోగులకు నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) గుడ్ న్యూస్ చెప్పింది. 150 ట్రైనీ సూపర్వైజరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 30 సంవత్సరాలు మించకూడదు. అలాగే 'CSIR' 24 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 28ఏళ్లు మించరాదు. By srinivas 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn