CP Radhakrishnan: రాధాకృష్ణన్‌కు మోదీ, చంద్రబాబుతో సహా ప్రముఖుల విషెస్.. ఎవరు ఏమన్నారంటే?

సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున విజయం సాధించారు. ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై ఆయన 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ క్రమంలో ప్రముఖులందరూ సోషల్ మీడియా ద్వారా అతనికి విషెష్ తెలిపారు.

New Update
Advertisment
తాజా కథనాలు