Ind vs Pak : ఇండియాతో మ్యాచ్.. పాకిస్తాన్ బ్యాటింగ్
ఆసియా కప్ 2025లో భాగంగా టీమ్ఇండియా, పాకిస్థాన్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఆసియా కప్ 2025లో భాగంగా టీమ్ఇండియా, పాకిస్థాన్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఆసియా కప్ లో భాగంగా మరికాసేపట్లో ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 కి ప్రారంభమవుతుంది.
లక్నోలో టేకాఫ్ అవుతున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ అప్రమత్తమై, విమానాన్ని రన్‌వేపైనే నిలిపివేశారు.
ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరగబోతున్న మ్యాచ్ ముందు బీసీసీఐ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. మ్యాచ్ కు బీసీసీఐ అధికారులు హాజరు కావడం లేదు. బీసీసీఐ సెక్రటరీ తదితరులు దుబాయ్ కు వెళ్లి మ్యాచ్ చూసేందుకు విముఖత చూపించినట్లుగా సమాచారం.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ దాయది దేశం బుద్ధి మాత్రం మారలేదు. వరద బాధితుల పేరుతో సేకరించిన నిధులను ఉగ్ర స్థావరాల పునరుద్ధరణకు ఖర్చు చేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
పాకిస్తాన్ తో ఎటువంటి మ్యాచ్ లు ఆడకూడదని చాలా డిమాండ్లు వచ్చాయి. పహల్గాం దాడి తర్వాత ఆ దేశాన్ని బ్యాన్ చేయాలని అందరూ చెప్పారు. కానీ బీసీసీఐ మాత్రం మ్యాచ్ ఆడాలనే నిర్ణయించింది. ఎందుకు అందరి మాటా పక్కన పెట్టి మరీ ఈ డెసిషన్ తీసుకుంది. కింది ఆర్టికల్ లో..
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ ఇటీవల ఆసియా కప్ మ్యాచ్‌కు ముందు భారత జట్టుపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. విరాట్ కోహ్లీ భారత టీ20 జట్టులో లేకపోవడం పాకిస్తాన్ కు ఒక గొప్ప అవకాశమని అభిప్రాయపడ్డాడు.
భారత్-పాక్ మ్యాచ్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. భారత్-పాక్ మ్యాచ్‌ను బై కాట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మ్యాచ్ ఆడకపోతేనే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదానికి ఐక్యరాజ్యసమితిలో ఓ చరిత్రాత్మక తీర్మానంపై భారత్ అనుకూలంగా ఓటు వేసింది. పాలస్తీనాకు ప్రత్యేక దేశ హోదా కల్పించడాన్ని బలపరిచే ఈ తీర్మానం ‘న్యూయార్క్ డిక్లరేషన్’ పేరుతో ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టబడింది.