IND Vs SA: టీమిండియా కొత్త టీం.. కెప్టెన్‌గా రిషబ్ పంత్ - అఫీషియల్ అనౌన్స్ మెంట్
రిషబ్ పంత్‌ను దక్షిణాఫ్రికా 'ఎ'తో జరగనున్న రెండు అనధికారిక టెస్ట్ (నాలుగు రోజుల) మ్యాచ్‌లకు భారత 'ఎ' జట్టుకు కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది. సాయి సుదర్శన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అక్టోబర్ 30 నుంచి బెంగళూరులో మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.