IND vs SA: దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి టెస్టు.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?

టీమిండియా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టును కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆడుతోంది. స్వదేశంలో జరుగుతున్న ఈ టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ టెస్టులో దక్షిణాఫ్రికా జట్టును ఎలాగైనా ఓడించాలని భారత్ చూస్తోంది.

New Update
Ind vs SA

IND vs SA

టీమిండియా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టును కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆడుతోంది. స్వదేశంలో జరుగుతున్న ఈ టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ టెస్టులో దక్షిణాఫ్రికా జట్టును ఎలాగైనా ఓడించాలని భారత్ చూస్తోంది. సొంత గడ్డపై భారత్‌ను ఓడించాలని దక్షిణాఫ్రికా జట్టు చూస్తోంది.

ఇది కూడా చూడండి: Rashid Khan 2nd Marriage: ‘అవును ఆమె నా భార్యే’.. రెండో పెళ్లి చేసుకున్న క్రికెటర్ రషీద్ ఖాన్ - సంచలన పోస్ట్

భారత్‌ జట్టు

యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, ధ్రువ్‌ జురెల్‌, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌

దక్షిణాఫ్రికా జట్టు

ఐడెన్ మార్క్రమ్, ర్యాన్‌ రికెల్టన్‌, వియాన్‌ ముల్డర్‌, టెంబా బవుమా (కెప్టెన్‌), టోనీ డి జోర్జీ, ట్రిస్టాన్‌ స్టబ్స్‌, కైల్ వేరీన్ (వికెట్‌ కీపర్‌), సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్

ఇది కూడా చూడండి: Pak-Sri lanka: బాబోయ్ మేమిక్కడ ఆడలేం..స్వదేశానికి బయలుదేరిన శ్రీలంక ఆటగాళ్ళు

Advertisment
తాజా కథనాలు