IND Vs SA: టాస్ గెలిచిన ఇండియా.. సౌతాఫ్రికా బ్యాటింగ్

భారత్-సౌతాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్ మొదలైంది. ముల్లాన్‌పుర్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బౌలింగ్ఎంచుకుంది. భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.

New Update
IND-SA

IND Vs SA: భారత్-సౌతాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్ మొదలైంది. ముల్లాన్‌పుర్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బౌలింగ్ఎంచుకుంది. భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇక 5 టీ20ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉండగా దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని భావిస్తోంది. ఇక ముల్లాన్‌పుర్‌ స్టేడియంలో మాజీ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ సందడి చేశారు. మైదానంలో ప్రాక్టీస్‌ చేస్తోన్న టీమ్ఇండియా ఆటగాళ్లను కలిసి కీలక సూచనలిచ్చారు. 

Advertisment
తాజా కథనాలు