IND vs PAK : పాక్ తో మ్యాచ్.. టీమిండియాకు బిగ్ షాక్.. కీలక బౌలర్ ఔట్!
ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్ 4 లో రేపు పాకిస్థాన్‌తో టీమిండియా ఆడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కు గాయమైంది. ఒమాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా అతని తలకు గాయమైంది.