IND Vs Pak Asia Cup 2025: 5 ఓవర్లు కంప్లీట్.. పాకిస్తాన్ స్కోర్ ఎంతంటే?
భారత్తో ఫైనల్ మ్యాచ్లో పాక్ మొదటి బ్యాటింగ్ చేస్తోంది. ఐదు ఓవర్లు పూర్తయ్యే సరికి పాకిస్తాన్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 37 పరుగులు సాధించింది. క్రీజ్లో ఫర్హాన్, ఫకర్ ఉన్నారు.