IND Vs PAK Final Match: పాక్తో ఫైనల్.. టీమిండియా జట్టులోకి ఇద్దరు బడా ప్లేయర్లు రీఎంట్రీ..!
ఆసియా కప్ ఫైనల్ కోసం భారత జట్టులోకి పేస్ దిగ్గజం జస్ప్రీత్ బుమ్రా, ఆల్-రౌండర్ శివమ్ దూబే తిరిగి రానున్నారు. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో వీరికి విశ్రాంతి ఇవ్వగా.. రేపు పాకిస్తాన్తో జరగనున్న టైటిల్ పోరుకు మళ్లీ తుది జట్టులో చేరే అవకాశం ఉంది.