/rtv/media/media_files/2025/09/28/india-vs-pakistan-asia-cup-2025-final-2025-09-28-20-10-31.jpg)
India Vs Pakistan Asia Cup 2025 Final
IND Vs Pak Asia Cup 2025
భారత్ vs పాకిస్తాన్ జట్ల మధ్య ఆసియా కప్ 2025 ఫైనల్ పోరు ప్రారంభం అయింది. మొదట టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్తాన్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా ఫర్హాన్, ఫకర్ గ్రౌండ్‌లోకి వచ్చారు. మొదటి ఓవర్ శివమ్ దూబే వేయగా.. తక్కువ స్కోర్ మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత ఓవర్ బుమ్రా వేశారు. ఇలా రెండు ఓవర్లకు 11/0 స్కోర్ మాత్రమే ఇచ్చారు. మొత్తంగా ఐదు ఓవర్లు కంప్లీట్ అయ్యాయి. ఈ ఐదు ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా పాకిస్తాన్ 37 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఫర్హాన్, ఫకర్ ఉన్నారు.