Ranchi Test: ఆకాశ్ దెబ్బకు ఇంగ్లండ్ బ్యాటర్ల విలవిల.. కష్టాల్లో ఈదులాట!
తన ఆరంగ్రేటం టెస్ట్ తోనే ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు ఆకాశ్ దీప్. వరుసగా 3 వికెట్లు తీసి టాప్ ఆర్డర్ పనిపెట్టాడు. దీంతో రాంచీలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో మొదటి రోజు లంచ్ సమయానికి 112 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఇంగ్లండ్.