Bismillah Jan Shinwari : అంతర్జాతీయ క్రికెట్ లో తీవ్ర విషాదం.. బిస్మిల్లా జాన్ షిన్వారీ కన్నుమూత!
అంతర్జాతీయ క్రికెట్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 41 సంవత్సరాల వయసులో అంపైర్ బిస్మిల్లా జాన్ షిన్వారీ తుదిశ్వాస విడిచారు. బిస్మిల్లా జాన్ షిన్వారీ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.