Movierulz, iBOMMA లో సినిమాలు చూస్తున్నారా?.. తస్మాత్ జాగ్రత్త!
సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. Movierulz, iBOMMA వెబ్ సైట్స్ లో సినిమాలు చూస్తున్న వారే టార్గెట్ సైబర్ దాడులు చేస్తున్నారు. వారి వ్యక్తిగత డేటా, డబ్బు కాజేస్తున్నారు. ఇలాంటి వెబ్ సైట్స్ కు ప్రజలు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.