Latest News In Telugu IAS Transfers: తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ల బదిలీ తెలంగాణలో అధికారుల బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది. తాజగా ఎనిమిది మంది ఐఏఎస్ అధికారాలను బదిలీ చేసింది రేవంత్ సర్కర్. వారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ శాంతి కుమారి. By V.J Reddy 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Transfers: ఏపీలో ఇద్దరు కీలక అధికారుల బదిలీ. By V.J Reddy 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఏపీలో ముగ్గురు ఐఏఎస్ లపై బదిలీ వేటు! ఏపీలో మరో ముగ్గురు ఐఏఎస్ లపై బదిలీ వేటు పడింది. మాజీ సీఎం జగన్ పేషీలో పని చేసిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, సెక్రటరీ రేవు ముత్యాలరాజు, అడిషనల్ సెక్రటరీ నారాయణ భరత్ గుప్తాలను బదిలీ చేస్తూ సీఎస్ సౌరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. By srinivas 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IFS Officers Transfers: తెలంగాణలో 8 మంది ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ తెలంగాణలో అధికారుల బదిలీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో 8 మంది ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి జీవో విడుదల చేశారు. By V.J Reddy 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు ఆంధ్ర ప్రదేశ్ లో మరికొన్ని రోజుల్లో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ప్రభుత్వ అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు జరిగాయి. 112 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. By V.J Reddy 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: ఏపీలో 21మంది ఐఏఎస్‌ల బదిలీ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో 21మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల కలెక్టర్ మంజీర్ జిలానీ శ్రీకాకుళం కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఇక, తిరుపతి కలెక్టర్‌గా లక్ష్మి షా బదిలీ అయ్యారు. By V.J Reddy 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IAS Transfers: తెలంగాణలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి పలువురు ఐఏఎస్ లను బదిలీ చేసింది. దీనికి సంబంధించి సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. By V.J Reddy 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: తెలంగాణలో 26మంది ఐఏఎస్ ల బదిలీలు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి పలువురు ఐఏఎస్ లను బదిలీ చేసింది. మొత్తం 26మంది ఐఏఎస్ లను బదిలీ చేసింది. ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జ ను నియమించింది. By V.J Reddy 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: రాష్ట్రంలో ఏడుగురు సివిల్ సర్వెంట్ల బదిలీ తెలంగాణలో అధికారుల బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. తాజాగా మరో ఆరుగురు ఐఏఎస్‌లు, ఓ ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. By Naren Kumar 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn