IFS Officers Transfers: తెలంగాణలో అధికారుల బదిలీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో 8 మంది ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి జీవో విడుదల చేశారు.
* పైఫుల్లాను పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ స్పెషల్ కమిషనర్గా నియామకం.
* ప్రియాంక వర్గీస్- సీసీఎఫ్ (ఐటీ)
* ఎస్టే ఆశా – ములుగు ఫారెస్ట్ కాలేజి డైరెక్టర్
* ప్రభాకర్- కాళేశ్వరం సర్కిల్ సీసీఎఫ్
* రవి కిరణ్ – మీ సేవా కమిషనర్
* ఆపర్ణ – డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్
* అంజు అగర్వాల్ – వరంగల్ డీఎఫ్వో
IFS Officers Transfers: తెలంగాణలో 8 మంది ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ
తెలంగాణలో అధికారుల బదిలీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో 8 మంది ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి జీవో విడుదల చేశారు.
Translate this News: