IAS Transfers: ఏపీలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా పలువురు ఐఏఎస్‌లను బదిలీలి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఎన్. తేజ్‌భరత్, పాడేర్ సబ్ కలెక్టర్‌గా ప్రఖర్ జైన్, పాడేరు ఐటీడీఏ పీవోగా ప్రఖర్ జైన్‌కు అదనపు బాధ్యతలను అప్పగించింది. కాకినాడ జిల్లా కలెక్టర్‌గా రాహుల్ మీనా, అనంతపురం జిల్లా జేసీగా శివనారయణ శర్మ, పార్వతీపురం సబ్ కలెక్టర్‌గా అశుతోష్ శ్రీవాస్తవ, అశుతోష్ శ్రీవాస్తవకు పార్వతీపురం ఐటీడీఏ పీవోగా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఏటీపాక సబ్ కలెక్టర్‌గా అపూర్వ భరత్.. చిత్తూరు ఐటీడీఏ పీవోగా అపూర్వ భరత్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చింది.
పూర్తిగా చదవండి..IAS Transfers: ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు
AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా తేజ్‌భరత్, పాడేర్ సబ్ కలెక్టర్‌గా ప్రఖర్ జైన్, పాడేరు ఐటీడీఏ పీవోగా ప్రఖర్ జైన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.
Translate this News: