IAS Transfers: తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ల బదిలీ

తెలంగాణలో అధికారుల బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది. తాజగా ఎనిమిది మంది ఐఏఎస్ అధికారాలను బదిలీ చేసింది రేవంత్ సర్కర్. వారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ శాంతి కుమారి.

New Update
Telangana : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లు బదిలీ

IAS Officers Transfers: తెలంగాణలో అధికారుల బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది. తాజగా ఎనిమిది మంది ఐఏఎస్ అధికారాలను బదిలీ చేసింది రేవంత్ సర్కర్. వారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ శాంతి కుమారి.

బదిలీల వివరాలు..

* వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ టి.కె.శ్రీదేవిని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషషనర్‌గా బదిలీ.
* వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు.
* విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శి ఎస్‌.హరీశ్‌కు రవాణా, ఆర్‌అండ్‌బీ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
* మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌గా ఉదయ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
* పురపాలక శాఖ ఉపకార్యదర్శిగా ప్రియాంకను నియమించారు.
* హాకా ఎండీగా చంద్రశేఖర్‌రెడ్డిగా నియమితులయ్యారు.
* మార్క్‌ఫెడ్‌ ఎండీగా శ్రీనివాస్‌రెడ్డి
* రవాణా, ఆర్అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌రాజ్‌ బదిలీ అయ్యారు.

publive-image

Advertisment
తాజా కథనాలు