IAS Officers : తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ల బదిలీ..

తెలంగాణలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. 13 మంది ఐఏఎస్, 8 మంది ఐఎఫ్‌ఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 

author-image
By Manogna alamuru
New Update
ts

13 IAS Trasfers: 

గత ప్రభుత్వంలో కీలక ఐఏఎస్ ఆఫీసర్‌‌గా పని చేసిన స్మితా సబర్వాల్‌తో పాటూ మొత్తం 1 మంది ఐఏఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం ట్రాన్సఫర్ చేసింది. సీఎస శాతి కుమారి ఈరోజ దీనికి సంబంధించిన ఆర్డర్‌‌ను సాస్ చేశారు. మొత్తం 13 మంది ఐఏఎస్, 8 మంది ఐఎఫ్‌ఎస్ లను బదిలీ చేశారు. తెలంగాణ స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌గా ఉన్న ఆమెను యూత్ అండ్ టూరిజం కల్చరల్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా ప్రభుత్వం బదిలీ చేసింది.  

Also Read: బాణసంచా కాల్చడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

బదిలీ అయిన వారి వివరాలు..

  1. యూత్ అండ్ టూరిజం కల్చరల్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా స్మితా సబర్వాల్
    2. బీసీ వెల్ఫేర్ సెక్రెటరీగా  శ్రీధర్ 
    3. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రెటరీగా అనిత రామచంద్రన్ 
    4. ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌గా సురేంద్రమోహన్‌
    5. ట్రాన్స్‌కో సీఎండీగా కృష్ణభాస్కర్‌
    6. ఇంటర్మీడియెట్‌ బోర్డు డైరెక్టర్‌గా కృష్ణ ఆదిత్య
    7. ఆరోగ్యశ్రీగా సీఈవోగా శివశంకర్‌ 
    8. ఆయుష్‌ డైరెక్టర్‌గా చిట్టెం లక్ష్మి
    9. ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌గా హరికిరణ్‌
    10. పంచాయతీరాజ్‌ డైరెక్టర్‌గా శ్రీజన
    11.లేబర్‌ కమిషనర్‌గా సంజయ్‌కుమార్‌ 
    12.జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తి
    13. జీఏడీ కార్యదర్శిగా గౌరవ్‌ ఉప్పల్

Also Read: రేవంత్‌పై కోపాన్ని రైతులు వాళ్లపై చూపిస్తున్నారు: హరీష్‌ రావు

1

Also Read: ఎల్లుండే జార్ఖండ్‌లో ఎన్నికలు..కీలక అంశాలివే..

Also Read: Mumbai: ఏడు ముక్కలుగా చేసి శవాన్ని బీచ్‌లో పడేసి...

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు