Hydra: గాజుల రామారంలో హైడ్రా ఆఫరేషన్.. కబ్జాల నుంచి 300 ఎకరాలకు విముక్తి
హైదరాబాద్లోని గాజులరామారంలో ఉద్రిక్తత నెలకొన్నది. ఆక్రమణల పేరుతో హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. గాజులరామారం సర్వే నంబర్ 397లో నిర్మించిన ఇండ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. దీనితో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.