Latest News In Telugu Hyderabad: నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రయాణికుల ఆందోళన.. ఎందుకంటే? నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద అధికారులు ఉచిత పార్కింగ్ ఎత్తివేయడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఇప్పటివరకు ఫ్రీ పార్కింగ్ సదుపాయం ఇచ్చి.. ఇప్పుడు సడెన్ గా డబ్బులు వసూలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రీ పార్కింగ్ కల్పించాలని డిమాండ్ చేశారు. By B Aravind 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : రాష్ట్రంలో మరో మూడు రోజులు వానలే.. వానలు! తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కి. మీ వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. By Bhavana 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Hyderabad : ఆగస్టు 16న హైదరాబాద్లో ఎడ్యుకేషన్ ఫెయిర్ పై చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునే వారి కోసం హైదరాబాద్లో ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 16 నుంచి 26 వరకు ఇండియాలో ఉన్న ప్రధాన నగరాలన్నింటిలోనూ ఈ ఫెయిర్ ఉంటుందని చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. By Manogna alamuru 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన! తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది.భారీ వర్షాలు పడే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. By Bhavana 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Accident : కారు బీభత్సం.. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని.. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తు, అతివేగంతో వ్యక్తిని ఢీకొట్టిన కారు ఆ తర్వాత కరెంట్ స్తంభాలను సైతం ఢీకొట్టి దూసుకెళ్లింది. స్పాట్లోనే వ్యక్తి మృతి చెందాడు. జీడిమెట్ల పీఎస్ పరిధిలోని గాజుల రామారంలో ఘటన చోటుచేసుకుంది. By Jyoshna Sappogula 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Cyber Crime: అమాయకులే టార్గెట్.. నమ్మించి నట్టేటా ముంచుతున్న కేటుగాళ్లు! అమాయకులే టార్గెట్గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఉద్యోగులు, రేప్, డ్రగ్స్ కేసుల్లో ఇరుకున్న వారిని బెదిరిస్తూ బ్యాంక్ ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ కేంద్రంగా రూ.70 లక్షలకు పైగా కొట్టేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. By srinivas 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Malla Reddy Agriculture University : మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత! మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఆగస్టు 8 2024 అరుణ్ అనే విద్యార్ధి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఎన్ఎస్యూఐ, ఏబీవీపీ, విద్యార్థి సంఘాలు కాలేజీలోకి ప్రవేశించి నిరసనలు తెలిపాయి. By Bhavana 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : నగరంలో రౌడీషీటర్ దారుణ హత్య బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో కంచన్ బాగ్ కు చెందిన రియాజ్ అనే రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు బాలాపూర్ ఆర్సీఐ రోడ్డులో రియాజ్ ద్విచక్ర వాహనాన్ని కారుతో ఢీకొట్టారు. ఆ తరువాత రియాజ్ కళ్లలో కారం చల్లి కాల్పులు జరిపి చంపేశారు. By Bhavana 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Real estate: దేశంలో అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్.. ఎన్నో స్థానంలో నిలిచిందంటే! రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి దేశంలోనే అత్యంత ఖరీదైన టాప్ 10 నగరాల్లో హైదరాబాద్ చోటు సంపాదించింది. మోస్ట్ వాల్యూ రెసిడెన్షియల్ మార్కెట్లలో హైదరాబాద్ 2 స్థానంలో నిలిచింది. ముంబై ఫస్ట్ ప్లేసు దక్కించుకుంది. By srinivas 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn