క్రైం Accident : హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తెగిపడిన తల, మొండెం! శంషాబాద్ ఓఆర్ఆర్ రోడ్డు పై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న వృద్ధుడిని కారు ఢీకొట్టడంతో తల కారు సీట్లో, మొండెం రహదారిపై పడ్డాయి. ఈ సంఘటన శంషాబాద్ సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మృతి చెందిన వ్యక్తిని ఊటుపల్లికి చెందిన తోట్ల అంజయ్యగా గుర్తించారు. By Archana 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: హైదరాబాద్ కు మరో పెట్టుబడి..ట్రైజిన్ ఏఐ సెంటర్ హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేందుకు మరో కంపెనీ ముందుకు వచ్చింది. ట్రైజిన్ సంస్థ హైదరాబాదలో ఏఐ సెంటర్ నెలకొల్పనుంది. నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్రైజిన్ కంపెనీ ప్రతినిధులను అమెరికాలో కలిశారు. By Manogna alamuru 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: మూడంతస్తుల బిల్డింగ్‌పై నుంచి పడ్డ కానిస్టేబుల్.. చివరికి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ హెడ్‌కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి మృతి చెందారు. ఓ సీఐ పుట్టినరోజు వేడుక సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ డేవిత్.. స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లారు. ఆదివారం రాత్రి డిన్నర్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. By B Aravind 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్..20వేల మందికి ఉద్యోగాలు హైదరాబాద్‌లో ఉద్యోగాల జాతర రానుంది. తెలంగాణలో తమ కొత్త బ్రాంచ్ ఓపేన్ చేసేందుకు కాగ్నిజెంట్ భారీ ప్రణాళికతో ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా త్వరలోనే హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్ నెలకొల్పనున్నారు. By Manogna alamuru 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Constable Died: హైదరాబాద్‌లో విషాదం.. కానిస్టేబుల్ ప్రాణం తీసిన సీఐ బర్త్ డే! రాచకొండ కమిషనరేట్ సీఐ శేఖర్ బర్త్ డే పార్టీలో విషాదం జరిగింది. పార్టీకి హాజరైన హెడ్ కానిస్టేబుల్ డేవిడ్ శేఖర్ ఇంటి 3వ అంతస్తునుంచి కిందపడి చనిపోయాడు. డేవిడ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. By srinivas 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: రూ.200 ల కోసం గొడవ..2 కోట్లు ఖర్చు పెట్టినా దక్కని ప్రాణాలు! రూ. 200 కోసం గొడవపడ్డ క్యాబ్ డ్రైవర్ జీవితం గాల్లో కలిసిపోయింది.రెండేళ్ల క్రితం వివేక్ అనే వ్యక్తి క్యాబ్ ఛార్జీ 900 అయితే 700 ఇవ్వగా అతనితో డ్రైవర్ వెంకటేశ్ గొడవపడ్డాడు.దీంతో వివేక్ అతని ఫ్రెండ్స్ వెంకటేశ్‌ని చితకబాదగా..అతను రెండేళ్లు కోమాలో ఉండి ఆదివారం చనిపోయాడు. By Bhavana 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం HYD Ganja : శంషాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత హైదరాబాద్ శంషాబాద్‌లో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. సినిమా తరహాలో కంటైనర్‌ను వెంబడించారు పోలీసులు. కంటైనర్‌లో 800 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 2.8కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. By V.J Reddy 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RRR: రీజనల్ రింగ్ పై బిగ్ అప్డేట్.. ఇంటర్ చేంజ్ కూడళ్లు ఎక్కడెక్కడంటే? రీజినల్ రింగ్ రోడ్డులు హైవేలను దాటే దగ్గర ఈజీగా ఉండడం కోసం భారీ ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మించాలని ప్లాన్ చేశారు. హైదరాబాద్ పూణే రహదారిపై సంగారెడ్డి దగ్గరలో, హైదరాబాద్ విజయవాడ హైవే క్రాస్ చేయడానికి చౌటుప్పల్ వద్ద ఈ ఇంటర్‌ఛేంజ్‌లు వస్తాయి. పూర్తి వివరాలు ఆర్టికల్ లో చూడొచ్చు By KVD Varma 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ GHMC Expansion: హైదరాబాద్ మహానగరం రూపురేఖలు మారిపోబోతున్నాయ్! త్వరలో హైదరాబాద్ మహానగరం మరింత విస్తరించనుంది. హైదరాబాద్ మ్యాప్ మారిపోబోతోంది. జీహెచ్ఎంసీలో 7 మున్సిపల్ కార్పొరేషన్స్, 20 మున్సిపాలిటీలు, 33 గ్రామ పంచాయితీల విలీనానికి చురుగ్గా ఏర్పాట్లు సాగిపోతున్నాయి. మొత్తం 2,053 చదరపు కిలోమీటర్ల పరిధికి జీహెచ్ఎంసీ విస్తరించనుంది. By KVD Varma 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn