IBOMMA క్లోజ్.. నిర్వహకుడు ఇమ్మడి రవి అరెస్ట్!
ఐబొమ్మ నిర్వహకుడు ఇమ్మడి రవి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్ పల్లిలో సీసీఎస్ పోలీసులు ఓ ఆపార్ట్ మెంట్ లో అదుపులోకి తీసుకున్నారు. నిన్న అంటే నవంబర్ 14వ తేదీన ఇమ్మడి రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చాడు.
Jubilee Hills By Election : టైట్ ఫైట్ లేదు .. నేనే గెలవబోతున్నా.. నవీన్ యాదవ్ ధీమా!
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాల్లో తానే గెలువబోతున్నానని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశీస్సులతో మంచి మెజార్టీ వస్తుందని, ఫస్ట్ రౌండ్ నుంచే తనకు మంచి లీడ్ మొదలవుతుందని అన్నారు.
Crime: అయ్యో పాపం.. లిఫ్ట్ గుంతలో పడి వృద్ధుడు మృతి
హైదరాబాద్‌లోని చాంద్రయాణగుట్టలో విషాదం జరిగింది. లిఫ్ట్ గుంతలో పడి ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇక వివరాల్లోకి వెళ్తే. అబ్దుల్ బిన్ సయోద్ (69) అనే వ్యక్తి కూతురు చాంద్రయణగుట్టలో ఓ అపార్ట్మెంట్లో ఉంటోంది.
Revanth reddy: ఇక మీదట హైదరాబాద్‌లో రోడ్లకు ఆ కంపెనీల పేర్లు. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
హైదరాబాద్‌లో రోడ్లకు నేతల పేర్లు పెట్టే ట్రెండ్ మార్చి.. ప్రముఖ కంపెనీల పేర్లు పెట్టాలని భావిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను నిలపడమే తన మొదటి ప్రాధాన్యత అన్నారు.
Search Operation: హైదరాబాద్ ఉగ్రవాది అహ్మద్ ఇంట్లో దొరికిన మరిన్ని విషపదార్థాలు..గుంటూరులోనూ..
ఢిల్లీ బాంబు పేలుడు, హైదరాబాద్ లోనూ ఉగ్రవాది పట్టుబడడంతో తెలుగు రాష్ట్రాల్లో మరింత ఎక్కువగా ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ నివాసంలో భారీగా విషపదార్థాలకు సంబంధించిన ముడిపదార్థాలను కనుగొన్నారు.
Hyderabad : జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సంచలనం.. గాలిపటాలతో ఆరు డ్రోన్లు ధ్వంసం!
దేశంలోనే తొలిసారిగాఎన్నికల్లో అక్రమాలను పర్యవేక్షించడానికి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మోహరించిన ఆరు నిఘా డ్రోన్లను గుర్తుతెలియని దుండగులు గాలిపటాలను ఉపయోగించి కూల్చివేయడం సంచలనం సృష్టించింది.
Hyderabad: కొత్త ఇల్లు కట్టినందుకు లక్ష ఇవ్వాల్సిందే.. కీసరలో యజమానిని దారుణంగా కొట్టిన హిజ్రాలు!
మేడ్చల్ జిల్లా కీసరలో హిజ్రాలు దారుణానికి తెగబడ్డారు. కొత్త ఇల్లు కట్టినందుకు లక్ష ఇవ్వాల్సిందే అంటూ ఇంటి యజమాని పై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.
/rtv/media/media_files/2025/11/16/vice-president-radhakrishnan-2025-11-16-19-02-44.jpg)
/rtv/media/media_files/2025/11/15/ibomma-2025-11-15-09-45-16.jpg)
/rtv/media/media_files/2025/11/14/naveen-yadav-2025-11-14-07-15-34.jpg)
/rtv/media/media_files/2024/11/04/5almXKH1Mj2esMBxdtX6.jpeg)
/rtv/media/media_files/2025/11/13/fotojet-91-2025-11-13-20-39-35.jpg)
/rtv/media/media_files/2025/11/13/risin-2025-11-13-11-34-39.jpg)
/rtv/media/media_files/2025/11/12/election-2025-11-12-11-28-48.jpg)
/rtv/media/media_files/2025/11/11/viral-news-2025-11-11-16-23-53.jpg)
/rtv/media/media_files/2025/11/11/dea-2025-11-11-12-36-57.jpg)