క్రైం Family Members : ఇమ్రోజ్ పటేల్ మృతిపై కుటుంబ సభ్యుల అనుమానాలు హైదరాబాద్‌లో అనుష్క అగర్వాల్‌తో తాండూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇమ్రోజ్ పటేల్ (29) సహజీవనంలో ఉన్నాడు. ఆమె వేధింపులతో ఇమ్రోజ్ తీవ్ర ఇబ్బందులు పడ్డాడని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. By Bhavana 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: భార్య ఇంట్లో లేని సమయంలో హత్య.. సాఫ్ట్వేర్ ఉద్యోగి రవికుమార్ మృతిపై అనుమానాలు..! హైదరాబాద్ మధురానగర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి రవికుమార్ హత్యపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖానికి మాస్క్, టోపీ ధరించిన యువకుడు.. అపార్ట్ మెంట్ లోకి వచ్చి వెళ్లిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. కుటుంబంలో తగాదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. By Jyoshna Sappogula 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : భారతీయులు చక్కెర, నూనె, ప్రొటీన్ సప్లిమెంట్లను తగ్గించాలి- ఎన్ఐఎన్ భారతీయులు తమ ఆహార అలవాట్లను మార్చుకోవాలని సూచిస్తోంది భైదరాబాద్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. చక్కెర, నూనెలు, ప్రొటీన్ సప్లిమెంట్లను తగ్గించాలని చెప్పింది. By Manogna alamuru 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan : జగన్ కు షాకిచ్చిన సీబీఐ.. ఆ పర్యటన రద్దు? ఈ నెల 17 నుంచి జూన్ 1వ తేదీ వరకు యూరప్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. అయితే.. జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోర్టును కోరింది. By Nikhil 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana : గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటన.. ఆరుగురు అరెస్టు హైదరాబాద్‌లోని బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు మృతి చెందగా.. ఈ కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. భవన నిర్మాణదారుడు అరవింద్‌రెడ్డి, సైట్ ఇంజినీర్ సతీష్, ప్రాజెక్టు మేనేజర్ ఫ్రాన్సిస్, గుత్తేదారు రాజేశ్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. By B Aravind 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: నవనీత్‌కు కౌంటరిచ్చిన అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల వేళ బీజేపీ, ఎంఐఎం మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ వ్యాఖ్యలకు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. గంట తీసుకోండి...ముస్లింలను ఏం చేస్తారో చేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. By Manogna alamuru 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nymisha Reddy : గొప్ప మనసు చాటుకున్న సీఎం రేవంత్ కూతురు సీఎం రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి తన గొప్ప మనసును చాటుకున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్లోని బీఎన్ రెడ్డి, సేఫ్ ఛారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ అనాథ ఆశ్రమానికి చెందిన 30 మంది అనాథ పిల్లలకు నిన్న ఉప్పల్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చూసే అవకాశం కల్పించారు. By B Aravind 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : తమ్ముడూ మాకు 15సెకన్లు చాలు.. ఎంఐఎంపై బీజేపీ అభ్యర్ధి నవనీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు 2022లో హనుమాన్ చాలీసాతో సంచలనం సృష్టించిన బీజేపీ ఫైర్ బ్రాండ్, మాజీ నటి నవనీత్ కౌర్ ఎంఐఎం సోదరులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాకు 15 సెకన్లు మాత్రమే చాలు. సోదరిద్దరూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అన్నది కూడా తెలియదు అంటూ నవనీత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. By Manogna alamuru 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: ఈరోజు జీరో షాడో డే.. ఎప్పుడంటే హైదరాబాద్‌లో ఈరోజు జీరో షాడో డే జరగనుంది. మధ్యాహ్నం 12:12 PM గంటలకు ప్రారంభమై.. రెండు, మూడు నిమిషాల వరకు కొనసాగుతుందని హైదరాబాద్‌లోని బి.ఎం.బిర్లా నక్షత్రశాల ప్రతినిధులు బుధవారం తెలిపారు. By B Aravind 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn