Coffee : కాఫీ తాగితే గుండె జబ్బులు రావా.. ఇందులో నిజమెంత..?
కాఫీని రెగ్యులర్గా తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులను తగ్గించుకోవచ్చట. రోజుకు 3-4 కప్పుల కాఫీ తాగేవారిలో గుండె సంబంధిత వ్యాధుల ముప్పు 17శాతం తక్కువగా ఉంటుందని.. కాఫీ హృదయనాళాల ఫెయిల్యూర్తో సంభవించే మరణాలను 10శాతం తగ్గించిందని సర్వేలో తేలింది.