Bihar: బీహార్ ఆసుపత్రిలో కాల్పుల కలకలం.. పెరోల్ ఖైదీ మృతి
బీహార్లోని పరాస్ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడానికి పెరోల్ మీద బయటకు వచ్చిన చందన్ మిశ్రా అని ఖైదీ మృతి చెందాడు. ఓ ముఠా వచ్చి చందన్ మిశ్రాలను కాల్చడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స తీసుకుంటూ ఆ ఆసుపత్రిలో మరణించాడు.