MK Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు అస్వస్థత

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మార్నింగ్‌ వాక్‌ చేస్తుండగా ఆయన కిందపడిపోయారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రని అన్నా సలైలోని గ్రీమ్స్ రోడ్డులోని అపోలో హాస్పిటల్‌‌కు తరలించారు. అక్కడ సీఎంకు చికిత్స కొనసాగుతోంది.

New Update
CM Stalin

CM Stalin

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం మార్నింగ్‌ వాక్‌ సమయంలో అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రని అన్నా సలైలోని గ్రీమ్స్ రోడ్డులోని అపోలో హాస్పిటల్‌‌కు తరలించారు. అక్కడ సీఎంకు చికిత్స కొనసాగుతోంది. 

Also Read :  భారత్‌లో గుండె జబ్బులు పెరగటానికి కారణం ఇదే.. హెచ్చరికలు తెలుసుకోండి

MK Stalin Suffering From Dysentery

Also Read :  పవన్ ఫ్యాన్స్ కు హైదరాబాద్ పోలీసుల బిగ్ షాక్.. HHVM ప్రీ రిలీజ్ ఫంక్షన్ పై కీలక నిర్ణయం!

Also Read :  సూర్యపేటలో భారీ చోరీ.. 18 కిలోల బంగారం మాయం

మార్నింగ్‌ వాక్‌ చేస్తున్న సమయంలో సీఎంకు కళ్లు తిరగడంతో ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన అన్ని పరీక్షలు చేస్తున్నామని అపోలో హాస్పిటల్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనిల్‌ బీజీ తెలిపారు. ఈ మేరకు సీఎం ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎంకే స్టాలిన్ వయసు 72ఏళ్లు.

Also Read :  తెలంగాణలో రెచ్చిపోయిన వీధి కుక్కలు.. ఒక్కరోజే 25 మంది..

Chennai Apollo Hospital | mk-stalin | CM MK Stalin | Tamil Nadu CM | ill | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు