/rtv/media/media_files/2025/04/23/0J9kIEgXnuU1yKwCkpxn.jpg)
vijay devarakonda
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు డెంగ్యూ రావడంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. ఈ నెల 20వ తేదీన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని విజయ్ కానీ, కుటుంబ సభ్యులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: Man Chewed Snake: పచ్చి తాగుబోతు.. మద్యం మత్తులో పామును కొరికి మింగేశాడు - షాకింగ్ వీడియో
Vijay Deverakonda hospitalized due to dengue ahead of ‘Kingdom’ release. Reports say he’s stable and responding well to treatment. Wishing him a speedy recovery! 🙏🏻
— India Forums (@indiaforums) July 17, 2025
.
.
.#IF#IndiaForums#Bollywood#VijayDevarakonda#Kingdompic.twitter.com/ELMUH93Dzh
ఇది కూడా చూడండి:Kadapa Girl Incident: లవర్ కాదు.. అన్న కాదు - గండికోట ఇంటర్ స్టూడెంట్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్..!
ఈ నెల 31న విడుదల..
ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ కొత్త చిత్రం 'కింగ్‌డమ్' ఈ నెల 31న విడుదల కానుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సత్యదేవ్ విజయ్ దేవరకొండకు సోదరుడిగా కనిపిస్తున్నాడు. వీరిద్దరి సంబంధించిన పాటను కూడా మూవీ టీం ఇటీవల రిలీజ్ చేసింది. ఈ సినిమా సీతార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూనర్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై రాబోతుంది. అయితే ఈ మూవీ మార్చి 30న విడుదల కావాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం కారణంగా వాయిదా పడింది.
ఇది కూడా చూడండి: Mohammed Shami ex wife: టీమిండియా క్రికెటర్ షమీ మాజీ భార్య, కూతురిపై క్రిమినల్ కేసు - షాకింగ్ వీడియో
#VijayDeverakonda has reportedly been hospitalized due to Dengue with just 14 days left for #Kingdomhttps://t.co/TEte7najaw
— THE WEEK (@TheWeekLive) July 17, 2025
ఇది కూడా చూడండి:Allu Arjun: ఫ్యామిలీ మ్యాన్ గా మారిన పుష్పరాజ్.. అమెరికాలో అయాన్, అర్హతో అల్లరి! ఫొటోలు చూశారా
Vijay Devarakonda | fever | Vijay Deverakonda Kingdom